పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

263 నినుపై భువిలో నిండినసిరులు చ. యుత్రనికొడుకు రచనిOతాఁగాదా సతుల పత్రుల సంసారరత్రి గతి శ్రీవేంకటపతిలోకమె వున్నతి వైకుంఠపు నగరపు ముక్తి పె.అ.రేకు:0054-02 పాడి సంపుటము: 15-306 పల్లవి: ఇవి నమ్మి గర్వించ నేమిటికి వివేకించి కొలిచితే విషుఁడే సతము చ. కలరిందరుఁ జుట్టాలు కాయముతో నున్నవాళ్లు వెలయ నంతటిమీఁద వింతవారే నిలుచును విద్యలెల్లా నేరుపు గలన్నాళ్లు తలఁపు మఱచితేను తనలోనే యడఁగు చ. యొక్కుడుగా నుతియింతు రీవి గలయన్నాళ్లు చక్కఁగా నూరకుండితే చప్పచప్పనే గక్కనఁ బంపు సేతురు కలిమి గలన్నాళ్లు కక్కసానఁ బేదంమైతే కొకైన రెవ్వరును చ. పనులేమైనాఁ జెల్లు బలిమి గలన్నాళ్లు తన లా వుడిగితేను తడఁబాట్లే వెనుకొని కొల్పితే శ్రీవేంకటేశుఁడే రక్షించు మినుకుల భోగములు మీసాలపై తేనెలు రేకు:0168-01 భూపాళం సంపుటము: 02-328 పల్లవి: ఇవి సేయఁగ నే నలసుఁడ యెటువలె మోక్షం బడిగెదెను వివరముతోడుత నీవు సులభుఁడవు విష్ణుఁడ నిన్నే కొలిచెదఁ గాక చ. జపయజ్ఞదానకర్మంబులు యెంచఁగ జిరకాలఫలంబులు Cయెపుడుఁ బుణ్యతీర్థస్నానములు Oుల పాపవిమోచనములు అపరిమిత దేవతాంతరభజనలు ఆయాలోకప్రాపులు వుపవాసాది నియమవ్రతములు తపోనిష్టకుఁ గారణంబులు చ. రవిచంద్రగ్రహతారాబలములు భువిలోఁ గామ్యఫలములు తవిలిన పంచేంద్రియనిగ్రహంబులు తనుధరులకు దుర్లభములు అవిరళ ధర్మార్థకామంబులు మఱి యైశ్వర్యములకు మూలములు అవల గ్రహణకాలానుష్టానము లధికఫలంబులు ఆశామయము చ. పరగ సప్తసంతాన బ్రాహణతర్పణములు ఖ్యాతిసుకృతములు అరయఁ బుత్రదారక్షేత్రసంగ్రహ మందరికిని సంసారభోగము హరి నరహరి శ్రీవేంకటేశ్వరా అఖిలము నొఁసగెడి దాతవు సరుగన నీవే దయతో రక్షించఁజాలుదు వేకాలమును మమ్మును రేకు:0160–06 శుద్ధవసంతం సంపుటము:02-292 పల్లవి: ఇవిగో మీమహిమలు యేమని పొగడవచ్చు