పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

207 యెట్టనెదిటి పనుల కిఁకనో బుద్ధి చ. వున్నాఁడ నీమాయలోనె వొట్టుకొంటి ఆసలెల్లా యెన్నికె యీప్రాణికి నిఁకనో బుద్ధి పన్నుకొంటి సంపదలు పంచభూతాల లోనైతి యిన్నిటా నీపంపుననే యిఁకనో బుద్ధి చ. భూమిపై నన్నేలితివి భోగములకు గురైతి యేమనేవు యీదేహి కిఁకనో ಬುದ್ಧಿ శ్రీమంతుఁడ విన్నిటాను శ్రీవేంకటేశ్వర నీవు యీమహిమలెల్లా నీవే యిఁకనో బుద్ధి రేకు:0004-02 శ్రీరాగం సంపుటము: 01-022 పల్లవి: ఇందిర వడ్డించ నింపుగను చిందక యిట్లే భుజించవో స్వామిచ. అక్కాళపాశాలు నప్పాలు వడలు పెక్కెనసయిఁదంపు పేణులును సక్కెరరాసులు సద్యోఘృతములు కిక్కిరియ నారగించవో స్యామీ చ. మీరినకెళంగు మిరియపు(దాళింపుఁ - గూరలు కమ్మనికూరలును సారంపుఁబచ్చళ్ళు చవులుగ నిట్టే కూరిమితోఁ జొకొనవో స్వామీ చ. పిండివంటలునుఁ బెరుగులుఁ బాలు మెండైన పాశాలు మెచ్చి మెచ్చి కొండలుపొడవు కోరి దివ్యాన్నాలు వెండియు మెచ్చేవే వేంకటస్వామీ రేకు: 9116-03 శ్రీరాగం సంపుటము:04-601 పల్లవి: ఇందిరకు నురము మీఁదిచ్చిన నాఁడు విందువలె హరి యిందు విచ్చేసె నాఁడు చ. పరమపదమునందు బహుదివ్యవరణాలు పూలి గలిములు పారెలువలరు నాఁడు గరుడఁడు నసంతుఁడుఁగదిసి సేనేశుఁడు హరి నిత్యసేవకులైరిందు నాఁడు చ. పాల జలధిలోనఁ బవళించి హరి వచ్చి భూ లోకమింతయుఁ జూచి పొగడునాఁడు పాలించి నేలయు మిన్ను బహు దివ్య దేశాలు గాలించి కోనేటిదరి గైగొంట నాఁడు చ. నరసురోరగులెల్ల నలువంకఁ గొలువంగ పురవైన వేడుకలఁ బొదలునాఁడు విరజానదియుఁ దాను వేంకటపతి వచ్చి పరమపద విుదని పాలించె నాఁడు రేకు:0226-03 దేసాళం సంపుటము: 03–146 పల్లవి: ఇందిరయుఁ దానుఁ గూడి యిట్టె వరాలొసఁగుతా సందడించి దిక్కులెల్లా సాధించీ నిదివో చ. వేదములే గుఱ్ఱములు విష్ణుని రథమునకు వాదపు శాస్త్రములే తీవ్రపుఁ బగ్గాలు పాదగు పంచభూతాలే పరగు బండికండు