పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 1]

49

త గి న శా స్తి

 పాత్రు--Right ho! అలాగే వస్తాను. Widow's case కదూ? వేగమే వస్తాను.
 సరో--దయచేయండి. ఇంకొక్క మాట కోర్టునుంచి తిన్నగా అక్కడికి రాకండి, మీ కాయాసముగా నుంటుందేమో? ఇంటికి వచ్చి కాస్త సేద తీర్చుకొని నీమాజామా తొడుక్కొని నీటుగా రండి. (నవ్వును)
 పాత్రు--దిద్దుకొని తీసుకొని రావడమునకూ cases కీ ఏమి సంబంధము?
 సరో--గట్టిసంబంధ ముంది వచ్చినతరువాత మీకే తెలుస్తుంది. (నవ్వి) నాకు సెలవు.
 పాత్రు--Many thanks, good bye, madam (ఆమె ఫోవును)
 Case  తత్వము చిత్రముగా నుంది...నీటుగా దిద్దుకొని రమ్మనది..Can it be illicit love?  అలగైతే వెతకి వెతకి మంచివాడినే కనిపెట్టింది.,.ఇదంతా నా beauty ప్రభావమే...ఇది నా ప్రాణాలమీదికి తెస్త్యూన్నది. చూచినవాళ్ళంతా love చేయడమే కదా? I am quite disgusted with this అందము. (పోవును)

--00--