పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 4]

23

త గి న శా స్తి

 రెబె--Then why did you pretend to be a prince when you were in England
  పాత్రు--Did I ? (తనలో) నిన్ను వలలో వేయడానికి--Just to ensnare you--ఎంత ప్రమాదము జరిగించి, దీనిని వదల్చుకొనే సూత్రము కానరాదు. (ప్రకా) By the holy prophet--Ah well!--Dont you see? 
  రెబె--I quite see you, you rogue, you liar, you beast.
  పాత్రు--Rebecca dear, నీ arguments చాలా convincing--వాటికి జవాబు లేదు చెప్పలేను. నీవు అంధకారబంధురమైన నా యింటిని ప్రకాశమానముగా చేయగొరుతూన్నాను. Come in, dear... తనలో) నా plan  అంతా పాడుచేసింది. అంతా చెడిపొయింది.

---

--?నా లు గో రం గ ము?--

---

   ఉమాకాంతశర్మగారిల్లు--సువేషిణీ చతుష్టయము.
   సువే--ఈవేళ Mrs Ramanand గా రింట్లో engagement ఎన్ని గంటలకి?
   మహా--సరిగ్గా ఐదుగంటలకి.
   సువే--ఇప్పు డెంతయించి?
   సుభా--నాలు గయిపోయించి.