పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 3]

21

త గి న శా స్తి

rupees hard cash చేతిలో పడుతుంది. అందుచేత this is not bad...పెళ్ళవుతుందా అనేదే problem. ఎందుకు కాగూడదు?...అంతా నా చక్కదనములో నుంది. (అద్దము చూసి, దిద్దుకొని) నాందాని కేమిలోటు? ముక్కుసరిగ్గా Greecian cut; కళ్ళు.. Oh my! ఏమి eyelashes! తరువాత నుదురు...హాయి హాయి, సరిగ్గా Bismark పోలికుంది... ఇక పళ్ళు...Lovely! very beautifully set pearls. ఎట్టి countenance ఈ దేశంలో పడి వ్యర్దమయిపోయింది. Oh! what a pity, my countrymen; చూసి సంతొషించేవారు లేక this has blushed unseen and washed its sweetness in this desert continent. అడివికాచిన వెన్నెలయింది. అయ్యెయ్యో!

  (పిల్లిని వెంటబెట్టుకొని చినుగుగుడ్డలతో రబెకా ప్రవేశించును.)
   రెబె--At last ! Oh my God!
   పాత్రు--ఇదెవరు?...Rebecca కాదుకదా ! Ghost ఏమో?...ఆహా! Rebecca కాదుకదా! Ghost ఏమో"...ఆహా! Rebecca's ghost:!
   రెబె-- I am sure you are Mr. Ganga Ram.
   పాత్రు--ఇదెవరు?...Rebecca కాదుకదా! Ghost ఏమో?...ఆహా!  Rebecca's ghost:!
  రెబె--I am sure you are Mr,Ganga Ram 
  పాత్ర్రు--(నిలువుగా నీరై) నెను Ganga Ram  నే కాని, నువ్వు Rebecca ghost నేనా! Ghost! Ghost! Oh murder, murder, help ! help !