పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కం. కంటిన్ లక్ష్మణమునివరు గంటిం గూరేవదేశిక స్వామి, మఱం గంటి నదెవ్వరన. 'మణీం గంటి' మహాన్వయము దనరె గణ్యం బగుచున్ , అనెనట.. . - (దశరథ ... 0-02)

ఆప్పటినుండి వీటింటి పేరు ఆసూరి + మఱింగంటి = ఆసూరి మఱింగంటి .. యైనది. నేటికీ వీరిలో మరిగంటివారు కొందరు, ఆసూరి మరింగంటివారు కౌందరు , ఆసూరివారు కొందరూ గలరు. ఎక్కువభాగము మౌద్గల్య గౌత్రులే, ఈశాలాంక నంటినీ పరిణయమ్కును పైగృహనామమునుగూర్చి -

కం, కంటిమి మిముఁ గూరేశులం గంటిమి మీవెంటవచ్చు ఘనులెవరొ మతం . గంటి మని బల్క నది మా ఇంటికి పేరుంట నాముహిన్ రహి కెక్కెన్ . 0-32) తెల్పబడినది.

నేటికీ తెలంగాణలోని ఆచార్య పీఠాలలో మరింగంటి వారిదే పెద్దపీఠము. వీరితర్వాతనే కందాళ , భట్టరు. పీఠాలు పేర్కొనదగినవి. 'తాతాచార్లగారి ముద్ర'వలెనే ' మరింగంటి వారిముద్ర' కూడా ప్రభావవంతమైనది. శ్రీవైష్ణ పొనికి పుష్టిచేకూర్చిన వీరు సమాశ్రయణ ప్రదానంలోను, శిష్యసంచారంలోను " నేటికీ అగ్రగణ్యులే ! అటు కవిపండితులై ఇటు సంప్రదాయబద్ధులై తత్ర్పచారకు లైన వీరిని గూర్చి తాలాంక నందినీపరిణయములో

సీ, మంత్రమంట్రార్ధస్వతంత్రమంజు లబోధ చేత చేతనుల రక్షించినారు దీనావనకృపాన దీనాభిధానచిం తామణి ఖ్యాతిచేఁ దనరినారు కుంభినీపరకాది కుంభినీంద్రవిభేద కంఠీరవప్రభ గాంచినారు.