పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొు ద టి ప్రక ర ణ ము 2○ నర్పించెనో యొనరు ప్రతిఫలాపేక యేమియు లేక తా నేర్పఱుచుకొన్న యుద్దేశముల నెఱవేర్చు ప్రయత్నములలో ఘనమైన యుత్తమ నుఖత్యాగ ములను చేసియున్నాఁడో యటువంటి వానికంటె యోగ్యతరుఁడైన పురుషుని మిరాఁద నీ యెన్నిక పడి యుండఁజాలదు గదా యని గొప్ప తృప్తితో వ్య ; కరించుటకు గర్వపడుచున్నాము. విూకు దీర్ఘాయున్సు నిచ్చుటకును సత్కార్య క్షేత్రమునందు విూకృషి నింకను నడుపుచుండుటకు మిమ్లు శక్తునిగాఁ జేయుటకును సర్వశక్తుఁడైన దేవుని మేము (పార్థి ంచుచున్నాము.) చెన్నపురి రాజధానిలాగోను ఇతర స్థలములలోను ప్రకటింపఁబడిన యింగ్లీషు వార్తాపత్రికలలోను తెలుఁగు పత్రికలలోను నన్న భినందించుచు వ్యాసములు వ్రాయఁబడినవి. వానిలో నొక్క యాంధ్రప్రకాళికలోని Tyw KÖR) మాత్రమిం దుదాహరించుచున్నాను. 4 రావు బహద్దర్ కందుకూరి విరేశలింగము పంతులు గారు- రాజ మహేంద్రవరము గవర్నమెంటు ఫన్దు గేడు కాలేజిలో ప్రధాన పండితులగు ము.రా-రా-త్రీ కందుకూU వీరేశలింగము పంతులుగారికి కః సంవత్స రారంభ వున ఇండియా గవర్నమెంటువారు రావు బహద్దర్' అను బిరుదు నొసం గిరి. ఇది సర్వజనులకును ఆహ్లాదకరముగదా ! ప్రస్తుతము ఇంగ్లీషువిద్య నభ్య సించిన నాగరికు లందఱిలోను ఈయన మహనీయులు. ఈయన యొక్క అత్యద్భుతమగు నీతి (పన నయంను తెలుఁగు గ్రంథముల వ్యాప్తికిని అభివృద్ధికిని ఈయన పడిన (పయాసమును, సopు సంస్క.గణము కొరకు ఇరువది సంవత్సర మాలనుంచి ఈయన పడుచుండిన పాటును, ముఖ్యముగా శ్రీ పునర్వివాహ మునూ తను ధనమును కాలమును శ_క్తిని వినియోx పరుచుటయును, సుగుణ వంతు లయినట్టిగు దేళ క్షేమమును కోరునట్టియు బుద్ధిమంతు లైనట్టి యు సర్వజనులలోను ఆ మహనీయునకు మిగుల విఖ్యాతిని కలుగఁజేసినవి. ఆయన సర్వసత్కార్యములను కీర్తి నేమియు నపేక్షింపకయె భగవంతుని వస్తుకొని తాము విధిగా చేయవలసిన పను లనియే చేయుచుందురు. ఆయన సాధారణ