పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3.அ స్వీ య చ రి త్ర ము కృత్యములందును ఆకారమందును బహు నెవ్రుదియు సాధుత్వమును ぎ○汽 యున్నను తాము చేయు సత్కార్యములయందు అధిక పట్టదలయు సాహస మును కలిగి యుండుటయే కాక, సర్వవిధ పాపకాగ్యములయందును డంబముల యందును ఆసహ్యముకలిగి, సర్వజనోపయోగకరము లగు పనులను సదా చేయుచుండును. ఆయనను క్రో" త్తగా జూచువా రందఱును ఆయన డంబ వేషాదులు లేక సాధువుగా నుండుటవలన ఈయనేనా వీ రేళలింగము పంతులు గారు ?' అని ఆశ్చర్య పడుచుందురు. ఆయన తెలుఁగు భౌష యందు వగనకాన్యములు, పద్యకావ్యములు, నాటకములు, ఉపన్యాసములు, శాస్త్రములు మొదలగునవి సుమారు ఎనుబది గ్రంధములవరకును జేసిరి. ఈయ 350 53 execK, వచన కావ్యములకు తnడ్రియని చెప్పవచ్చును. S"○öび3 33-S పండితులన'లె "పెటుకిస శైలిని గాక ఈయన గ్రంధము లన్నియు మృదుమధుర నులభశైలిని వ్రాయబడి, నీతి పూరితము లయి యుండుటయే కాక హిందూ దురాచారగోK రసాయనములుగా నుండును. ఈ మహనీయుడు పూర్వనాగ రిక పరాయణులచేతను ఆయన ఘనకార్యములయందు ఈర్ష్యగల మరి కొందరి చేతను నసహ్యింప బడుచున్నను, సర్వదా, దుగ్గళనుండి తొTలగింపబడిన ను మారు ఇరువది యువతుల యొక్క_యు స్వదేశాభిమానుల యొక్క_యు ఆంధ్రవిద్యాభివృద్ధినికోరు ఆనేక జనులయొక్కయు నవనాగరికుల యొక్కయు దీవనలకు సత్పాత్రుడుగదా ! ఈయన కీ బిరుదు నీయుటలో గవర్నమెంటు వాగు మిగుల ఘనకార్యమును జేసినను ఆయన మాత్రము ఈ బిరుదునకు విశేష లక్యము చేయువా రని ఆయన దివ్యగుణముల నెరిగినవా రెవరును తలంచరు. ఆ బిరుదు ఈ మహనీయుని నామమునకు చేర్పబడుట వలన దానికే యొక్క_వ కాంతి కలిగినది. ఆయనకు వూ సమునకు నువూరు నలంబదియే బది శాప్యములే వేతన మయినను నువూరు ఏడు ఎనిమిది వేల రౌప్యములు వ్యయపరిచి సర్వ జనోపయోగము కొరకు పట్టణమందిరము నొక దానిని రాజమహేంద్ర వరము నందు కట్టించిరి. ప్రస్తుతము స్త్రీపునర్వివాహములకు ఎవరును ధన మిచ్చుట వలన నయినను తోడ్పడనందున ఆయన పట్టణమందిరము కట్టుటవలన కొంత