పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

|పతికూలముగా నిర్ణ యముచేసి, వాది యీ వ్యాజ్యమునే తీసికొని రాకుండ వలసినది” సతిరస్కార నష్ట్రమున కర్ఘ మయిన వ్యవహార మెప్పడైన, నుండిన యెడల ఇది యొకటి” ఆని వ్రాసి, సే నొక యణా నాదిపరువునష్టిక్రింద నిచ్చునట్టును ఎవరి వ్యయములు వారే భరించునట్లును తీర్పుచెప్పెను. ఈ వ్యవహారము లిట్లు తీర్పఁబడిన తరువాత సహితము లక్షీనరసింహము గారు నాయెడల మంచి యభిప్రాయమును విడువని వారయి, కసఁబడినచోట నెల్ల నాకు నమస్కారము చేయుచు. నాతో మాటాడుచు వచ్చెను. పరమందిర నిర్ఘాణమును గూర్చి యీ వఱకే చెప్పఁబడినది. దానితో జేర్చి కట్టబడిన ప్రార్థన మందిరమును గూర్చి కొంచెము చెప్పవలసి యున్నది. gరవరిదిరమునకు వలె ప్రార్థనమందిర నిర్ఘాణమున కయిన వ్యయముల నన్నిటిని * wr్కఁడనీ భరించలేదు. వ్యయములలో విశేషభాగము చందాల మూలమున సమకూర్పఁబడినది. రాజమహేంద్రవర పార్థ న ముoదిరమును గూర్చి 1897 ט సంవత్సరము "మియి సెలeూ* 46 సత్యసంవర్ధని ' యందు "సేను వ్రాసినదాని నిందుత్రిందఁబొందు పఱుచుచున్నాను. 46 ఈ మండలములోని పెనుమంట్రలో డెల్టా స్యూపరింటెండెం టు"గా నుండిన మ-రా-శ్రీ టీ. శేషాచలము నాయఁడు గారు వసూఁడు సంవత్స రముల క్రిందటఁ దమ మరణ శాసనములో నూఱు రూపాయలు రాజమహేంద్ర వర ప్రార్ధనసమాజమున కిచ్చునట్లు వ్రాసి లో కాంతరగతులు కాఁగా, తదనం తర మాయనయన్నగా రగు మ-రా.శ్రీరామదాను నాయుఁడు"గా రా నూఱు రూపాయలును నా యొద్దకుఁబంపిరి. అప్పు డా నూఱు రూపాయలను స్థిర మయిన యేదో యొకపని కుపయోగింపవలె నని యాలోచించుచుండఁగా నీ శ్వరుపీరణముచేత ప్రార్థనమందిరమును గట్టింపవలెనన్నబుద్ధి నా హృదయము నం దుదయించినది. అప్పుడు నా సంకల్పమును వెంటనే శ్రీరాజానో డే నారాయణ గజపతిరావు బహుదూరు సీ.ఐ.ఈ గారికిఁ దెలిపి సహాయము సహజాదార్యముతో మున్నూఱు రూపాయలను నా 853 3סיס יחד#8ctic యొద్దకుఁబంపిరి. ఆ రూపాయలకు నావి యిన్నూఱు రూపాయలను జేర్చి నూ