పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మెు ద టి ప్ర, కరణ ము ᎠᏓ❍ నట్టు ప్రతివాది 4 వ సాకీ చెప్పచున్నాఁడు; కాని యిది తాను నవునందుని ప్రతివాది కీవిషయములను తెలుపలే డని సాకి చెప్పచున్నాడు. 1889 వ సం! ఆగష్టు నెల వఱకును తాను చాగలి వానిని పనిలోఁబెట్టుకోలేదని వాది చెప్పచున్నాఁడు గాని వీరాస్వామినాయని (11 వ సాక్షి) యింటి వద్ది సభకు ఆ నేవకుఁడు పిలిపించఁబడి యక్కడ నుండినట్టు గౌరవార్డు లయిన సాతుల యొక్క ప్రమాణము మిఁద చెప్పిన సాక్యమున్నది; దానిని సండే హీంచుటకు నాకు హేతువు (నఁబడదు. ఇంకను పట్టుదలతో వాదింపఁబడి నవి-చిన్న స్వామియొక్క పడవల కార్యస్థానమైన యటువంటి బహిరంx స్థలమునుండి రాళ్లు వేయఁబడు నని ప్రతివాది నవ్రుకూడ దనియు,అక్కడనుండి రా వేయబడినను రాళ్లుచేయుటలో వాది సంబంధమును స్థిరపఱుచుటకు సంగతు లతిదూరమైన వనియా, ఇరుగు పొరుగుల నున్న పెద్దమనుష్యులు(ప్రతి వాది యొక్క 2, 8, 4 సాకుల వంటివారు) తమతో శంకరవు యంతకు ముందు పెట్టుకొన్న మొజ్జలలో నా మెకేల సాయము చేయకపోయిగో కనుఁ గొనుట కయి ప్రతివాది యేమయిన విచారణ చేసియుండిన యెడల రాళ్లు వేయుట యింటిలోని వాకి చేత జరపబడుచున్న శీూతువు చేతనే యని యతఁడు కనిపెట్టియుండు ననియు,–అనునవి. అడ్డు పరీక్ష లో నీ సాకుల నుండి యిటువంటి దేదియు వెడలఁదీయఁబడలేదు. ఇందుకు ప్రతికూలముగా ప్రతివాది యొక్క 1, 2, 3, 5, 17 సాకులు పతివారికంటె తక్కువ పరికరములతోను నిస్సందేహముగా సద్విళ్వాసముతో నడుచుచును ప్రతివాది యొక్క- నిర్ణయమున కేవచ్చి వాది రాళ్లు వేయించినాఁ డనినమ్రుటను మన మెఱిఁగియున్నాము. 27. తన యిటువcటి నవ్రుకమునకుఁగల "హేతువులలాగ బొక దానినిగా వాది వుంచి నీతి వర్తనముగలవాఁడు కాఁడని (దీనిని 5 వ సారాంశముక్రింద సశ్యమని వాదించుచున్నాఁడు) తా సెఱుఁగుటను ప్రతి వాది చెప్పి యున్నాఁడు; ఆతఁడు తానును వాదియు 1881-82 న సంవత్సరములనుండి స్నేహితులుగా నుండుట మాని వేసిన ట్రాప్పrనుచున్నాడు, ఆతఁడు 1889