పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8's స్వీ య చ రి త్ర ము వేఱు-గా కాపురముండుట కంు పంపివేయు ముని రామబ్రహ్రముతో చెప్ప వలసిన దని వాది తన్నడిగినట్టు ప్రతివాదితో చెప్పెను; బాలనిభార్య నరసా పురమునకు పంపివేయఁబడి నప్పడు రాళ్లు వేఫోుట యా:కాలములో నిలిచి పోయినట్టు తాను విన్నానని ప్రతివాది రెండవసాకి ప్రతివాదితో చెప్పెను. పనపాలనోద్యోగి (ప్రతివాది 54వ సాక్షి) ప్రతివాదిమాట స్థిరపఱుచు చున్నాఁడు; ప్రతివాదియొక్క రెండవసాకీ, తమ ముందప్పడున్న సాధన ములపైని రాళ్లు వేయుటలో వాదికి సంబంధ మున్నదని తానుకూడ నభి ప్రాయ మేర్పఱుచుకొని యా యభిప్రాయమును ప్రతివాదికి తెలిపి, దుగ్గిరాల వారి యింటిని దొడ్డిని విడిచిపెట్టనైన వలయును లేదా సందేహింపఁబడిన బాలురైన తిరుపతిరాజును వెంకటప్పయ్యను Ε3ξεις గొట్టనైన వలయునని ప్రతివాది 17న సాకీ కి ముందుగా హెచ్చరింత యిచ్చుటవలన తన యభి ప్రాయమును సారక పతిచితి నని చెప్పచున్నాఁడు. కొన్ని దినముల తరు వాత వారందుండి వెడలఁ గొట్టఁబడిరి. 18. పైని చెప్పఁబడిన సాధనములు గాక యీ సారాంశము క్రింద నష్ట మిప్పింపవలె ననుట కాస్పదము లయిన మాట అన్నకాలమునకు ప్రతివాది తన ముండెక్కు_న సాధన సామగ్రీని గలిగి యుండెను. 19. జూలయి 28వ తేదిని వాది రాజమహేంద్ర వరములో లేఁడు; కాని యతఁడు తిరిగి రాఁగానే ప్రతివాది తిన్నగా నాతని యొద్దకుపోయి జూలయి 30వ గేదిని మొదటి సారాంశము క్రింద చెప్పఁబడిన సంభాషణము నాతనితో నున్నత పాఠశాలలో జరపెను. మఱు నా రడు న్యాయవాదియైన వీరాస్వామి నాయని (వాదియొక్క 11వ సాషీ) యింటివద్ద నీ పనికై సరియైన సభ యే జరగెను; ఈ సభకు వాది కోరికమిందనే ప్రతివాది రప్పింపఁ బడాను, ఈ సభలో తా నా వఱకు చేసిన విచారణనుబట్టి 8יתסס రాళ్లు ਡੰ੪੦੦ టను ప్రోత్సాహ పతిచినట్టు తన నవుకమని ప్రతివాది వాదితో తెలియఁ బలికినప్పడు వాది యూరగుండె నని యీ సాకీ ప్రతివాది చెప్పినదానిని స్పష్టముగా బలపఱుచుచున్నాఁడు - ఈ నడత కింకరమ్ల చేసిన దోషారోపణ