పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొు ద టి ప్రు క ర ణ ము ど)状 కును ఉండెను; అతఁడు వారి సంభాషణలోని వివరముల నన్నిటిని జ్ఞాసక ముంచుకొన్నట్టు చెప్పక పోయినను, శంకరవు చెప్పిన సంగతుల విషయమయి ప్రతివాది సాక్యమును ముఖ్యముగా స్థిరపఱుచుచు, ఆమె కష్టము యొక్క యాధార్థ్యము తన మనన్సులో నాటుకొన ("గా తాను గూడ శ్రన ప్రధానో పాధ్యాయుఁ డైన వాదిపై నా మె చేసిన దోషారోపణములను తతణము నమితి నని చెప్పచున్నాఁడు. 17. ఆ దినమున దుగ్గిరాల వారి గొడ్డిలోను రామబ్రహ్రము గృహము Ω ெ —& వద్దను చిన్న స్వామి మేడమిఁదను ప్రతివాది చేసిన విచారణలో జరిగిన దాని విషయమై ప్రతివాది రెండవసాక్షి ప్రతివాది చెప్పినదానిని పూర్ణముగా స్థిరపఱుచుచున్నాడు. దొడ్డిలో వారొక యిటుకల కుప్పను జూచిరి; రావు బ్రహ్రము యొక్క- ෆ්‍රොෆභී కప్పవినాఁద 3き విధమైన యిటుక ముక్కలను జూచిరి. ఇది శంకరవు మొజ్జలను బలపతి చెడి యొక సంగతి. వారు రామ బ్రహ్మము యొక్క యింటివద్ద నున్నప్పడు దానిమిఁద కొన్ని తాళ్లు పడెను. తనతో వేఱుగా నుండుట కయి భార్యను పంపకపోవుట చేత వాది యొక్క_ దుర్బోధ చేత రామబ్రహ్రముయొక్క. అల్లుఁడు రాళ్లు వేయుచున్నాడని యూ మొు మరల చెప్పటయే కాక, యే వైపునుండి రాళ్లు నచ్చుచున్నవో యా చిన్న స్వామి వేుడమినాఁద నా చిన్నవాఁ డప్పడు కనఁబడునని కూడ చెప్పెను. చిన్న స్వామి మేుడమినాఁదికి వెళ్లిన మిగాఁదట బాలుఁ డక్క_డ కనబడ లేదు యింటిపై నింతకుముందు పడినరీతి రాళ్లను రెంటిని నా రక్కడఁ గనుఁ (איזד యొకఁ డీ రాళ్లు బంగారు నగలను సాగకొట్టుట కయి הבינאK ; ססיא యక్కడ నుంచఁబడెనని చెప్పెను . ఈ సమాధానము వారికి రుచింపలేదు; చిన్న స్వామి రెండవకుమారుఁడు (పతివాది యొక్క 38వ సాకీ) వాడి యొక్క_ చాకలివాఁడు రాళ్లు వేసి వాది యింటిలాr*నికి పరుగెత్తుచుండఁగా చూడఁ బడెనని వారితో చెప్పెను - శంకరవు మొట్టలను బలపలుచుట కెక్కువ كانتع సంగతులు. రామబ్రహ్ర్మము గృహమునందు కాపురము వ్న (ప్రతివాదియొక్క 54వ సాకీ) వనపాలనోద్యోగి (The Forester) భార్యను బాలునితోఁగూడ