పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

money under the Penal Code is at any rate a most immoral and unjustifiable transaction for which he would well merit the epithet of a bad character.

18. I consider it unnecessary to touch on any more of the mass of evidence produced to prove the complainant's bad character. The above remarks are in my opinion sufficient to show that there were ample grounds for an unprejudiced person to describe him as a man who was not of good character.

(13, వాది మంచి (నడతకలవాఁడు కాఁడని ప్రతివాది చెప్పినదానిని గూర్చి, తానీ విషయమును ముచ్చటించి నప్పుడు వాది జారుఁడు, అసత్య వాది, పరులసామ్రాపహరించువాఁడు, అన్న యాతని సామాన్యఖ్యాతి తన మన న్సులో నున్నదని ప్రతివాది చెపు|్పచున్నాఁడునడత' అన్నపదమునకుఖ్యాతి" అని మాత్ర మర్థము చేసెడు పక వున, వాది వుంచి నడతకలవాఁడు కాఁడన్న సంగతి పూర్ణముగా సత్యమయినట్టు సాక్యమువలన బుజువుచేయఁబడినది.

14. ప్రతివాది చేత నుపయోగింపఁబడిన నడత యన్నపదము ఖ్యాతి యని మాత్ర మర్థమయినట్టు గ్రహింపఁగూడదనియు, వాదియొక్క ఖ్యాతి యు వర్తనమునుగూడ చెడ్డ వని ప్రతివాది స్పష్టముగా తన యభిప్రాయమును -ே *- Cñ S.O తెలిపియున్నాఁ డనియు, వాది పకమున వాదింపఁబడినది. వాది వర్తనము వివేకవుగల మనుష్యుని నెవ్వనినైన వాది యన్యాయపరుఁడు నీతి మాలిన వాఁడు వ్యభిచారియని భావించునట్లు చేసెడు నట్టి దని ఋజువుచేయుటకయి ప్రతివాది పకమున కానలసినంత సాక్యము తీసికొని రాఁబడినది. వాది యొక్క చెడు నడతను గూర్చికొన్ని సంగతులను మాత్రమే ప్రతివాది ఋజీవుచేసినను, తన పకమును స్థాపించుట కి యి చాలియుండును. నేను కొన్ని సంగతులను మాత్రమే చేకొనుట కుద్ధేశించుచున్నాను. . . . . . . . . * - -

15. ప్రతివాది పకమున స్థాపింపఁబ్రయత్నముచేసిన సంగతులes* 5°密芭路 మఠము యొక్కయు నీతి యొక్క_యు అభివృద్ధి ని మిత్తము ఆస్తి సమాజము యొక్క ప్రతినిధిగానో కాగ్యనిర్వాహకుఁడు గానో పెకు