పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాఠశాలలను తాను జరపుచున్నట్టు లోకమునకు వెల్లడించుచు వాది నిజమున కీ పాఠశాలలను తన సొంత స్వామ్యము క్రింద తనపాఠశాలలను గా జరఫుచు వాని మూలధనముల నపహరింపక పోయిన పకమున దుర్వినియోగము చేయం చుండెననుట. ఈ క్రిందివి బుజువు చేయఁబడిన సంగతులు—83 వ సంఖ్య నిదర్శనపత్ర నుయిన 28.12.82 తేదిని వాది విద్యాసంబంధ నియుక్త సభాధ్యకు నకు వ్రాసిన యుత్తరములో ఆ స్థిక సమాజమును ముఖ్యముగా విద్యాసంబధం సంఘము ను"గా వివరించెను. ' 66 న సంఖ్య నిదర్శన పత్రమయిన 19.8.88 వ తేదిని వాదిచే వాయఁబడిన యుత్తరములో ( ఆస్తిక సనూజము యొక్క పాఠశాలలు *? అని చెపుلم చున్నాఁడు. 9_న నిదర్శన పత్ర మయిన 1888.వ సం|| 14.మార్చి తేదిని వాదిచే వ్రాయబడిన యుత్తరములో ఆస్తిక సమాజము యొక్క- నిర్ధారణములను గూర్చి చెప్పచు వానియొక్క నకలును తా నుత్తరము వ్రాసినవానికి పంపెదనని వాగ్దానము చేయం చున్నాడు. 81-10-88వ తేదిగల 8వ సంఖ్య నిదర్శన పత్రములో వాది సమాజము యొక్క కడచిన రెండేండ్ల లెక్కలను నేను ముగించుచున్నాను ” ఆని వ్రాయుచున్నాఁడు. 84వ సంఖ్య నిదర్శన పత్రమయిన వాదియొక్క యు త్తరువు విూఁద ఆస్టిక సమూజ కార్యదర్నిచేత విద్యావిచారణాధికారికీ వ్రాయఁబడిన యుత్తరములో ఆస్తిక సమాజము నారి కాగా శ్రవపు లాగా కానొక వ్యవహారములో న్యాయసభలో దాఖలు చేయఁబడిన వని యతఁడు చెప్పు చున్నాఁడు, ఈ లిఖితములే వాగ్రూపమైన సాక్య ముక్క_9 లేకుండ వాది ఆస్తిక సమాజ మను నామము తో క్రమముగా నేర్పాటు చేయఁబడిన యొక సమాజ మున్నట్టును, అది నిర్ధారణములు చేసి లెక్కలుంచి విద్యాసంబంధ సంఘము"గా పాఠశాలలను స్థాపించినట్టును, తాను దాని పకమున పాఠtూలల కార్యనిర్వాహకుఁ డయినట్టును, లోకమునకు ప్రకటించుచున్నాఁ డని స్పష్ట్ర ము"గా చూపుచున్నవి. అడ్డు పరీక్ష లాగ వాది చేసిన యొప్పదలలను బట్టియే వాస్తవ మే మో స్పష్ట్ర మగుచున్నది. అందులో నతఁడు నన్నును, నా యుపాధ్యాయులను, అభిమానులను, ఆస్తిక సమాజ మని పిలిచెడివాఁడను