పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5 r どのご స్వీయ చరిత్ర ము దేశమునకంతకు నుపకారము చేసినట్లగును. గ్ర విషయమయి విూరు నూఱులును వేలును వ్యయము చేయవలసిన పనిలేదు. సమాజసభ్యులలో నొక్కరుగాఁ జేరి వూసవూసమును క్రమముగా నాలుగణాలవంతుననియ్య ననుగ్రహించినను జాలును.ఆస్తద్దెశ వాసులును, పురవాసులును నాయి-చిన్న విన్నపమును నున్నిం పకపోరను సంపూర్ణ విశ్వాసముతోఁ గృతజ్ఞతా పూర్వకములైన వందనములను ముందుగానే సమర్పించుచేున్నాఁడను. ప్రీతిపూర్వకముగా నంగీకరింపుఁడు ఈశ్వరుఁడు విూకు నిరంతర శ్రేయస్సులను కలిగించును గాక ! ఓభ క్తవరదా ! ఓదీనరకకా ! దీనుఁడనైన నేను మియాంధ్రదేశమును సంతతాభివృద్ధి నొందు చుండుదానిని గాఁ జేయఁ బార్ధించుచున్నాను. నాపార్థనను సఫలము చేయుదువుగాక ! ఇట్లు విన్నవించు విధేయ సేవకుఁడు, కం రుకూరి వి రేశలింగ వు. ఈ చరిత్రమును ముగించుటకు ముందిప్పడు కొన్ని పంక్తులను మాత్రము వ్రాయవలసియున్నది. వూతో*cటనంటి రథ్యకును వూతోఁటకును మథ్య పుప్పాల చెఱువని దాదాపుగా మూడెకి రముల భూమి దొరతనమువా8 చుండెను. దానిని సంపాదించి మాతోఁటలోఁగలుపవలెనని నేను బహు సంవత్స రవులనుండి ప్రయత్నించుచుంటిని, కొన్ని సంవత్సరము లు త్తర ప్రత్యుత్తర ములు జరిగినవిూఁదట గత సంవత్సరమునందనఁ గా 19 12వ సంవత్సరము జకాలయి నెలలాగ దొరతనము వారు దానిని సహితము హితకారిణీ సమాజమున కియ్య ననుగ్రహించి నందున కవుందానందము నొందుచున్నాను. তেম্প80 :) § ర్గత రెండె కరముల తోంబదితొమిది సెంట్లు, ఇది గాక మా రెండుతోఁటలకును నడువు నడ్డముగానె కరము ముప్పది సెంట్ల సూమి యితరసలదియుండెను. ఆది మాకు వచ్చినఁగాని మా రెండుతోఁటలు నొకదానితో నొకటి కలియవు. దానిని సంపాదించుట కొఱకును నేను బహు సంవత్సరములనుండి ప్రయత్నము చేయుచుంటిని. తత్సంపాదనము మాకత్యావశ్యకమగుట తెలిసికొని క్షేత్ర