పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా లు గ వ ప, క ర ణ ము 8'o 3 మాన్పుటకయి ప్రయత్నించేువారిని බිෆධි ంచుటలో మాత్రము వీరి కెక్కడలేని బుద్ధులును సుద యించును. ချို ప్రబుద్ధుల దురారోపణములను దుర్దూషణము లను సరకు సేయక యున్మ త్తప్రలాపముల నువలెఁ బరిగణించి కారై $క సాధన పరాయ త్తచిత్త ముతో మిరు పనిచేయవలెను. సంస్కారసంబంధమున వివిధ విషయములలాr* వివిథమార్గముల వివిధబుద్ధిమంతులు పనిచేయవలసియున్నది. విూలాన నేకు లనేక శాఖలలోఁబనిచేయవచ్చును. మన దేశాభివృద్ధికిప్పడు పని కావలెను గాని యది లేనిపొడి మూటలు కావలసియుండ లేదు. మనయాంధ్ర దేశ మునందు సాంఘిక ధార్షిక విషయములలోఁ బనిచేయుటకయి యేర్పడియున్న సమాజములలో రాజమహేంద్రవరమునందు స్థాపింపబడియున్న హిత-కారిణీ సవూజము ముఖ్యమై నదని చెప్పవచ్చును. అది వితంతుశరణాలయూదులను "సాపించి యుపయుక్ల కార్యములను బెక్కింటిని జరఫుచున్నదని విూరందesు Φ నెఱిఁగియుందురు. దానిభరణమునకయి నాకున్న యర్గము నిచ్చితిని గాని యది তে") వ్యయములలో నర్థమునకయినను చాలదు. ధనాభావముచేత హిత కారిణీ సవూజము నూతన ప్రారంభములకుఁ బూన లేకపోవుటయే కాక యున్నవితం తుళరణాలయాదులను సహితము ఉదారభావము తో నిర్వహించుటకు శక్తము గాక త్రొక్క-టపడు చున్నది. దానికి జనకుఁడనని చెప్పఁదగిన నేనిప్ప డశస్తఁ డనయి బీదపడి సమాజపుత్రికా సంరకణమున కసమస్థఁడనయి యున్నాఁ డను, నూతన ప్రతిష్టిలకంటె జీర్ణోద్ధారణ మధికాదరణీయము కదా ! ఓరాజ మహీం దగ్గర నివాసులారా! ఆస్తదేశీయులైన యాంధ్రమహాజనులారా! విూ దేశ సేవయందు కాలము పుచ్చి విూకు దయనీయుఁడనయియున్న నేను చేతులు జోడించి వినయ పూర్వకముగా మికు నా డపటి ప్రార్థనమును ল্ল০5০১ చేన్నాను.రిక్తుడనయినంూృద్ధసోదరునియందుదయయుంచీచేసెడిప్రార్థనను చెల్లించి, హిత కారిణీ సమూబను లా సామాజికలు"గాఁజేరి దానినుద్ధరించి నిరంత రాయము"గా సెగిడునట్లు చేయుఁడు. ఈ సమాజము నాచే స్థాపింపబడినది. దీనికి వివారు సాయముచేయుట నాకు చేసినదానికంటెను నాకెక్కువ ప్రీతి కరము. ఈ సమాజమునునిలువఁబెట్టి తోడుచూపుట నాకుమాత్రమేకాక యాంధ్ర