పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3F"ూ స్వీయ చ రి త్ర ము రకణము లేక శోషిల్లి యున్న సంస్కారవల్లికను దయారసామృతధారలతో తడిపి సాహాయ్యసంశ్రయశా ఖిని జూపవలసిన భారము రాజమహేంద్రవర మెట్లో యళ్లే యాంధ్రదేశమంతయు పూనవలయుననుట ధర్మమయియున్నది. ఓయాంథమహాజనులారా ! సంఘసంస్కారాభిలాషులారా ! విూరనంతసత్ఫల సంధాయకమైన సాంఘిక సంస్కారవల్లరీ పోషణభారమును వహింపుఁడు. నే నిప్పడు తొంటి జవసత్వములను గోలుపోయి పేద పడిన వాఁడనయి దేశమాతృ సేవనమున కనర్షమయిన దురవస్థలో నున్నాఁడను. ప్రస్తుత శోచనీయ దురవస్థలో నున్న తన యీ పేదపుత్రునియెడల సౌభ్రాత్రమును నెఱపి, అశక్తతచే నలసి సౌమ్లసిల్లి సంస్కారభౌరవహనమునకుఁజాలక తడఁబడుచున్న దయనీయుడైన మిరాబీదసోదరునికి విశ్రాంతినిచ్చి మి రాభారమును పూర్ణ ముగా భరింపుఁడని యాంధ్రమాత తన ప్రియపుత్రులైన మిమ్లు వేవిధముల వేఁడుచున్నది. మాతృ స్నేహతత్పరు లైన విూరు తదాజ్ఞను శిరసావహిuం .తురస-గాక ! అస్మర్ధేశీయులారా! సహజనులారా ! వళిభిర్ముఖమాక్రాంతం పలికే నాంకితం శిరg | గాత్రాణి శిథిలాయం తే తృప్లెకా తరుణాయ తే) “వసుఖము ముడుతలు పడుచున్నది; తల తెల్లపడుచున్నది. సర్వావయవములును శిధిలము లగుచున్నవి ; కాని యొక్క తృష్ణ మాత్రమే పడుచుతనము నొందుచున్నది ” అని భర్తృహరి చెప్పినట్లుగా నాకు వృద్ధత్వముచేత సమస్త శక్తులు నుడుగు చున్నను సంస్కారాశ మాత్ర ముడుగుచుండలేదు. వయస్సు పోయినను వాంఛ పోలేదు. ఈ సంస్కారవిషయకాత్యాశయే నన్నిప్పడు మి కీవిన్నప మును జేయఁ బురికొల్పుచున్నది. సావధానచిత్తతతో నావిన్నపమాలకింపఁ డు. దేశాభివృద్ధికి సంస్కార మన్ని విషయములలోను సమానముగా నుండవల యును గాని యొక్క విషయములాr మాత్రమే నడచుచుబడుట చాలదు. ఏక విషయాభివృద్ధి యోప్పడును నిజమయిన యభివృద్ధి కానేరదు. ఈ సత్యమును మనవారి మనస్సులలో దృఢముగా నాటింపవలెనని యీవజకెన్నియోసారులు నాయుపన్యాసములలో చెప్పచువచ్చినను తనివి చెందక చెప్పినదాని సేకడసారీ