పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

தி 』牌 32ど స్వి య చ రి త్ర ము నీవు నీభర్తను విడువ వద్ద గాని విడిచెద నని బెదరించినఁజాలును. అప్ప "డాయన తనపట్టును విడుచు" నని వారు చెప్పిరి. నే నాపనియుఁ #&c జూలనని "వెయిగమోటమి లేక తెలియఁజెప్పి వారిని నిరాశులఁ జేసి పంపి వేసెను. నేను పూనితి నన్న -హేతువుచేతనే కాక యీయనాధ బౌలికా కష్టనివారణమనం బా వెుకును నవ్యాజ మైనయాదర ముంTడెను, చేర్చుకొం దుగో నిరాకరింతురో యన్నభీతచేత వివాహాపేకతో మాయింటికి వచ్చిన బాలవితంతువులను నే నింట నుండినను లేకుండినను లోపలికిఁగొనివచ్చి తన చెంతఁ గూరుచుండఁబెట్టుకొని పర్వపరిచితి గలదానివలె ప్రియవచనములు పలికి ధైర్యము చెప్పి భయముడిపి ప్రోత్సాహపతిచి యూ దరించు చుOTదేను. వచ్చినవారు చదువు రానివా రైనయెడల వారి కకరాభ్యాసము చేసి వచ్చిన మఱునాటినుండియు ప్రతిదినమును పలకవిూఁద వారిచేత నక్సరములు వ్రాయించి తాను తప్పులు దిద్దుచు, విూరు వివాహములు చేసికొని భర్తల యిండ్లకు పోవులోపల చదువు నేర్చుకొని విూకష్టసుఖముల ను త్తరముల మూల మున మాకు తెలుపుటకు శక్తురాండ్రు s~వలె నని పురికొల్చి వారికి విద్యా బుద్ధులు చెప్పచుండెను. వచ్చినవారిలో నెవ్వరైన నజ్ఞానముచేతను పూర్వ దురభ్యాసములచేతను Soooooo కాని మార్గమున సంచరించినను లాrcగొని కోప పడక చారితప్ప పైకి తెలియ నీయక కన్నతల్లివలె రహస్యమున మందలించి ਕਹਾ`8ਤੇ మంచిబుద్ధులు చెప్పి తమ నడతకు తామే సిగ్గుపడునట్లుచేసి でy"5窓)怒)● మార్గమునకుఁ ద్రిప్పచుండెను. క్రొత్తగా వివాహములైన దినములలా నా వఱకు వివాహములు చేసికొన్నవారు వచ్చి పనిపాటులలో సాయపడక వంట చేసి వచ్చి భోజనములకు లేవవచ్చునని పిలుచువఱకును వియ్యాలవారివలె గదులలోఁ గూరుచున్నను వినుఁగుకొనక వారియెడల ననాదరము చూపక ਚਾ నొక్క తె యే పను లెల్లఁ జేసి తరువాత నెప్పడైన సమయము వచ్చినప్పడు వూటలధో రణిని సోమరితనము సర్వానర్థ దాయకమని వారి మనస్సులకు నాటుకొనురీతిని బోధించి తమ యవివేకమునకు తామే లోపల సిగ్గుపడునట్టు చేయుచుండెను, ఇంటికివచ్చెడు బాలవితంతువులయెడల నా మెయెట్టియాదార్యమును జూపిడిజr*