పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5 3 3-கு స్వి య చ రి త్ర ము "కాక యూది బ్రహ్మసమాజమువారును భరతవర్టీ య (నవవిధాన) సమూజవు వారునుగూడ నన్ను గౌరవించిరి. నాకక్కడివారు స్వాగతమిచ్చినప్పడు మూఁడు సమూజవుల ముఖ్యలనుగూడి నాయందాదరము చూపిరి. నేనక్కడా వారము దినములుండి చూడవలసినవాని నెల్లఁజూచి కలకత్తానువిడిచి త్రోవ లాగ కటకములో రావు బహుదూరు మధుసూదనరావుగారి యతిధిగా నొక దినముండి మరల సురక్షితముగా భార్యాసహితముగా రాజమహేంద్రవరము చేరితిని. ఈయాత్ర చెఱుపు చేయుటకు మాఱు గా నాకసఁగొంతమేలే చేసినది. కొంచెము -కాలము రాజమాహేంద్రవరములో నుండి యాసంవత్సరము వేసవి -కాలములాr "మొదటిసారి నేను బెంగుళూరునకు 'ಲ್ಲಿತಿನಿ. మైసూరిలోని వార్తాపత్రికలన్నియు నన్నభినందించుచు వ్యాసములు వ్రాసెను. బెంగుళూరు ూr్చ వర్ధమాన ;3Koso (Progressive Union) -36R-šū’l-ćo చేసి తమతోఁ గలిసి నా ఛాయాపటము నెత్తించి నన్ను గౌరవించిరి. ఆక్కడ కొన్ని దిన గులుండి మైసూరునకుపోఁగా ¢ మహాశిరాణీ కాలేజి • లో నాకు స్వాగతమిచ్చి యాదరించిరి. శివసముద్రమునకుఁబోయి యక్కడ కావేరీనదీ పతనమును దానివలన విద్యుచ్ఛక్తిని కలిగించురీతిని జూచితిని. కోలారునకుఁబోయి యక్కడి బంగారుగనులు పనిచేయురీతిని జూచితిని, ఇట్ల క్కడక్కడఁజూడఁదగిన విశేషముల న న్నిటినిజూచి మరల బెంగుళూరును జేరితిని. అక్కడి పౌరులు సభచేసి నాలుగుభాషలలాగో నాకు స్వాగతపత్రికలను జదివిరి. ఈక్రింది దింగ్లీ పులాగో జూన్ 15_వ తేదిని చదివిన స్వాగతపత్రిక– An Address PRESENTED TO RAO BAHADUR, K. VEERESALINGAM PANTULU GARU BY THE CITIZENS OF BANGALORE. Dear sir, We the citizens of Bangalore, have pleasure in availing ourselves of the opportunity offered by your temporary Sojourn in this city to give expression to the sentiments