పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప్ర, కర ణ ము ඉෂ්xt. విడుచుచు రాఁగా నేనొక్కఁడనే మిగిలితిని. ఈ విషమదశలాశ నేను హిందువుఁ డనుగానుండినను నాతో భోజన ప్రతిభోజనాదులుచేయుచు హిందువు లెవ్వ రసన నాకు సహశీయులుగానుండరు ; వర్ణభేదమును విడువని వాఁడనగుట చేత నేను మతాంతరపలS*ఁగాని బ్రాహ్మణేతరులతో .ে T্যe8) భోజనముచేయుట క౧యినను వలను పడదు. ఇటువంటిస్థితిలో నొంటిగాఁడనైన నాకు కష్టములు కాక వుఱియేముండును ? నేను యజ్ఞోపవీతమును విసర్జించి వర్ణభేదమును విడిచి యనుష్టానిక బాహుఁడనయినపకమున, నేనప్పడు శూదాదులతో మాత్రమే కాక క్రైస్తవమహమ్లయాది మతాంతరులతోఁగూడ సుఖముగా భోజన ప్రతి భోజనాదులు చేయఁగలవాఁడనగుదును. క్రమక్రమముగా వివాహములాడిన వారిసంఖ్య యధికమగుచువచ్చి భోజన ప్రతిభోజనాదులు జరపఁదగిన సంఘ మేర్పడినది ; వూతోఁగలిసి భోజనములు చేయ సాహసించెడి యితరులసంఖ్య CŞood గాలక్రమమున హెచ్చినది: వురలనిప్పడు వర్ణపరిత్యాగమువలననే కిష్ట ములు పడెడు కాలము వచ్చినది. పునర్వివాహములు చేసికొన్నవారి సంఖ్య యొక్కువగుటచేత నెవ్వరియింటనైనను వివాహములు చేయుచుండవచ్చును. వివాహము లాక్కొక్కరియింటచేయుచు వారి నలవాటు పఱుపవలెనన్న యద్దేశముతో నేను రాజమహేంద్రవరము వచ్చినతరువాత జరగిన కౌతా శ్రీరానుశాస్త్రీగారి వివాహమును మానూరి పురుషోత్తముగారి యింట నిన్నీసు -ఫేటలాrశీ జరపించితిని ; ఇంకొక వివాహ యును తణుకు వేంకటాచలపతి రావు గారి యింటు జరపించితిని. నేను వితంతు శరణాలయము నిమిత్తమును పాఠశాలనిమి త్తమును మా యింటి నంటియున్న మాపెదతండ్రిగారి భాగమునుగూడ నేడువేలరూపాయ లకుఁగొని దానిలోని కొన్ని యిండ్లు పడగొట్టించి వూయింటితోఁ గలపవలె నని ప్రయత్నించుచుంటిని, ఇంతలో మంగుళూరినుండి రామచంద్రరావుగా రును భార్యయ 1905-వ సంవత్సరము మెయినెలలో నన్ను చూడవచ్చిరి. ఆప్పడాయనయు నేనును ప్రాతః కాలమునందు సంచారమునకుఁ బోవు చుంటిమి. ఒకనాటివివశిరములో నొకతోఁటలోనుండి నడుచుచుండినప్ప