పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

で5 o あ 3 క ర ణ ము σ) Ο Ο ごン మైలసోఁకినదనియు భావించి,స్నానములు చేసియు, నుపవాసము లానర్చిరు, దోషపరిహారార్ధముగా దానధర్మము లాచరించియు, నానావిధకర్థలు చేయు దురస, దేశ మజ్ఞాన దశయందుండిన కాలములో సాధారణముగా జనుల మౌ థ్య మహినుచేత నిట్టియాచారములు మొట్టమొదట నుద్భవ మెుందును; పిత్రాచార వున్న గౌరవమునుబట్టి యూలాr*చనవూని తెలివిగలవారు సహిత వూచరించుచు రాఁ7గాఁ గొంతకాలమున కామూఢాచారములు శిష్టాచారములగును; అటువంటి స్థితిలో బుద్ధిమంతులయిన యాచార్యపురుషులు బైలుదేతి యంధపరంపరగా జను లాచరించెడి యాయాచారములనే లౌవును నవిచారపూర్వకముగా ననుసరిం చుచు వానిని దవుకు జీవనాధారములుగా మార్చుకొని లాభకరములయిన యట్టి రనుత్తమాచారములను గల్పించిన పూర్వల బుద్ధి సంపదను క్లాఘించుచు స్వార్థ పరత్వముతో వానికి హేతుకల్పనము చేసి పుస్తకములను రచించి పామరులను మోహింపఁజేయుదురు. దురాచారము లెప్పడును బ్రవేశించినంత సులభముగా వదలిపోవు. ఎంత యవివేకమూలకమయినదైనను, దేశమునందొక్కసారి నెల కొన్న యాచారపిశాచము చిరకాలము పలువురు పలు ప్రయత్నములుచేసి కష్ట పడి వెడలగొట్టణాటుపడినంగాని యొకపట్టునకాలుకదల్పదు. గ్రహణములకు ధీమంతులయిన మన పౌరాణికులు కల్పించిన కారణములనెల్ల వారు నెఱుఁగ దురుగదా ! విప్రచిత్తికిని సింహికకును జతుర్భుజుఁడయిపుట్టిన "రాహువసెడy రాక సుఁడొకఁడుండెనఁట ! దేవదానవులు పాలసముద్రమును మధించి పడసిన యమృతము నుభయపకములకును నిష్పక్షపాతముతోఁ బంచిపెట్టెదనని చెప్పి విష్ణుఁడు e:K న్మోహినీ వేషమును ధరించి వచ్చి దేవతలకుఁ బోయుచుండఁగా వారు త్రాగియానందించు చున్నప్పడు విష్ణుమాయకులా’నయి భ్రమపడి యూ రక గుటుకలు మింగుచుఁ జూచు చున్న రాకు సపం_క్తినివిడిచి బుద్ధిమంతుఁడయిన రాహువు మోహినీ వేషమునకుఁ బ్రతిగాఁదాను దేవతా వేషమును ధరించి ま3で5° పంక్తిలోఁగూర్చుండి యెల్లవారిని వూయచేసిన విషువునే మాయచేసి యమృత Ꮿ£ مفـ పానముచేయఁ జొచ్చెనఁట! సూర్యచంద్రులా రహస్యమును గని పెట్రి వివు

  • © Հo దేవునితో విన్నపింపఁగా నతఁడు చ క్రధారచే నాదుష్టరాక్షసుని శిరస్సుఖండించె