పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

Φ Ο Ο స్వీయ చ రి త్ర ము దూరదర్శక యంత్రముతో నచ్చటి యుద్యోగస్థులు వూపఁగాఁ జూచిఖిని. ఈ పుస్తకమునందు నేను సాధ్యమైనంతవఱకు పారిభాషిక పదవులను రానీ యక సుగమముగా నుండునట్లు సులభశైలినే యుపయోగించినను శారీరశాస్ర మునందువలెనే డీనియందును ఇంగ్లీషు పర్యాయపదములతో పారిభాషిక పద ములపట్టికను తుదను జేర్చితిని. పటములులేని యెడల విషయము సుబోధముగా నుండదుగనుక విశేషవ్యయముచేసి యాయాగ్రహనకత్ర ధూమకేతు సూర్య చంద్రోపరాగాదులను జ-పెడు పటముల నేఁబదింటికంటె నెక్కువగా నింగ్ల ండునుండి చేయించి తెప్పించి యిందు యుక్తస్థలములయందు వేయించి తిని. UK హణవిషయమున సామాన్య జనులలో వ్యాపించియున్న పిచ్చి నమ్లక వసును బోఁగొట్టవలెనన్న యుద్దేశముతో (గహణములకు నిజమైన కారణములను దెలుపుటకు ముంచవతారికగా జ్యోతిశ్శాత్ర <૦૪ హమునందుఁగొంత వ్రాయఁ బడినది. చదువరులకింపుగా నుండవచ్చునని దానినిం దుదాహరించుచున్నాను. - “సూర్యబింబముయొక్కయో చంద్రబింబముయొక్కయో -s-~ෆෂීෆ්‍රොටඡ యంe-గాని కొంత-గాని మాయటగ హణమునఁబడును. బింబము యొక్క కాంతి యంతయుని నడఁగినచోఁబూర్ణ గ్రహణమనియు,కొంతమాత్రమే యడఁగినచోఁ బార్శ్వగ్రహణమనియు, చెప్పఁబడును. సంపూర్ణ సూర్యగ్రహణము పట్టి నప్పడు సర్వమును వింతగాఁగానఁబడును—పట్టపగ ΟΝΟ మింటనకత్రములు కానిపించును; పక్షులు కొలకొలవునికూయుచు గూండ్లు చేరఁబాఱు తెంచును: భూకములు గుహలు వెలువడి నానాముఖముల సంచరించును ; మూడుల వున స్సులలో భయ మంకరించును. వేయేల? పగలే రాత్రియగుట సంభవించినప్పడు లోకములాశని జేవి తాఱుమాఱుకావు? ఈ ప్రకారముగా వ్యత్యస్త్రదశ సంభ వించుటచేత నాలోచన లేని మృగపక్ష్యాదులు సహితము తమతమ స్వభావగుణ ములను విడిచి తేవోవిహీనములయి నిరుత్సాహములయి యుండునప్పడు, ఆ లోచన పరుఁడయిన మనుష్యుని హృదయమునందు భీతిచేత నెన్ని యూహలు పుట్టవుః మన దేశమునందలి జనులు గ్రహణసమయములయందు సూర్యచంద్రుల కేదో, పెద్దపాము మింగుటచేత, మహావిపత్తు సంప్రాప్తమయినదనియు, తమ్లు