పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రె 0 డ వ ప్ర కర ణ ము ○○「○ 1889-3 సంవత్సరమునందు నేను : తిర్య్వద్వన్మహాసభ , వుహారణ్య పురాధిపత్యము' అను రెండు పుస్తకములను జేసితిని. వీనిలో మొదటిఒ నా మిత్రులైన బసవరాజు గవర్రాజుగారు మరణమునొందినప్పడు వారి బంధువులను పురోహితులు మొదలయినవారు పెట్టిన బాధలను జూచినప్పడు వారిదుశ్చర్య లను వెల్ల డిచేయవలెనన్నయద్దేశముతో చేయఁబడినయా క్షేపగర్భసంభాషణము. ఈ చిన్ననాటకములోని పాత్రములన్నియు పశువులును పక్షులును. వానివాని పంభాషణములు మిక్కిలి మనోహరములుగా నుండును. ఇది భౌరతములాశని గృధ్ర జంబుకోపాఖ్యానము మూలాధారము"గాఁ గొని చేయఁబడినది. ఇదియును మూషకాసుర విజయమును నొక్కటిగాఁ జేర్పఁబడి జంతుపాత్రములను దెలుపు చిత్రపటములతో ముద్రింపఁబడినది. ఏలూరి లక్షీనరసింహముగారునామిఁదఁ దెచ్చిన యభియోగములో కొందఱు విద్వాంసులీ చిన్నగ్రంథములోని యా యాపాత్రములు తమ్లుతవుద్దేశించి వ్రాయఁబడెనని తమసాక్యములోఁజెప్పిరి. రెండవదియైన మహారణ్యపురాధిపత్యమును పైదానియట్ల యాక్షేపగర్భ నాటకమే. ఇందలిపాత్రములను తిర్యగ్డంతువులే. నక్కనీలికుండలాrఁబడి తన శరీరమున కంటుకొన్న నీలిరంగునుబట్టి లేనబంధువులను మోసపుచ్చి తన్నురాత్రి దేవతలు స్వర్ణమునకుఁ గొనిపోయి మృగరాజ్యమున కల్గిషిక్తనిజేసి నీలవర్ణము ప్రసాదించి పంపిరని బొంకి వాని సాహాయ్యమున మృగ"రాజయి కడపట శత్యము తేటపడఁగా నొక వ్యాఘ్రముచేతఁ జంపఁబడెనన్న పంచతంత్రములోని కథ దీనికి మూలాధారము. ఇది సంఘములోఁగల వివిధ దురాచరణములను వెల్లడి పణిచి వానిని మాన్పింపవలెనన్న ముఖ్యోద్దేశముతో వినోదకరముగా వ్రాయరిబడిన గ్రంథము. ఇది మొట్టమొదట వివేకవర్ధనిలో భౌగభాxము c "బ్రకటింపబడి తరువాత చిత్రపటములతో పుస్తకరూపమున ముద్రింపఁיוד סex బడినది. ఇది తవుద్దేశించి (వాయఁబడినదని యేలూరి-లక్షీనరసింహముగారు నాపైని న్యాయసభలలో న) నియోగములు తెచ్చిరి. నాచేత రచియింపఁబడిన నాటకములలాrశీఁ గడపటిది కళ్యాణకల్పవల్లి "מרc גי యసునది. ఇది షెరిడన్" ఆ నెడి ఇంగ్లీషుకవిచేత డీరైవల్సు (The Rivals