పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

Ouూ_g) స్వీయ చ రి త్ర ము ఆను పేరితో నత్యంత మనోహరము"గా రచియింపఁబడిన యైదంకముల నాటక మునకు తెలుఁగు. ఇందలికథ రాగమంజరి యితివృత్తమున కంటెను నధిక హృదయాకర్షకముగా నుండును. ఆయినను మనవారి కాదేశస్థల యాచార వ్యవహారములు కొత్తవిగాను తవువానికి విరుద్ధములుగాను కనఁబడుటచేత నిట్టివాని నంతగా నాదరింపరు. దీనిని 1894.వ సంవత్సరమునందు ముద్రిa పించి ప్రకటించితిని. నాకు శ్రీవిద్యయందును శ్రీలయభివృద్ధియందును విశేషాభిమానము. శ్రీలదురవస్థకుఁ బలువూఱు పరితపించి వారిదుస్థి ్సతిని δ"ευcλοώς బ్రయత్నింప వలయుననియు, శ్రీలను ప్రస్తుతస్థితిలోనేయుంచి తాము పైకిలేచుట పరు పుల కెన్నఁడును సాధ్యముకాదనియు, "ty":330 బాగుపడవలెనన్నచో 880יסד గూడ విద్యావివేకాదులయందు మంచిస్థితిలోనికి దెచ్చి వారితోఁగలిసి యున్న త్రపదవికి లేవవలయుననియు, తావు మాత్రమేవృద్ధినొంది వారిని నిజమైన మైత్రి కనర్షమైన దాస్యమునందే యుంచఁదలఁచిన పకమునఁ దెలియకయే, దినదిన క్రమమునఁ దామున్నతపదవు నారోహించుచు వచ్చుటకు :Xיתesגיהדס" నొక్కొక్క మెట్టు దిగుచువచ్చి కడపటవారితోడఁగూడ నడుగంటుట యని వార్యమనియు, నేను దలఁచుచుండెడు వాఁడను. వారస చదువుటకు తెలుఁ గల మంచిపుస్తకములు లేకుండుటఁ దలపోసి యాలోపమును నాచేతనైనంత చలకు తొలఁగింపవలెనని 1883-వ సంవవ్సరమునందు శ్రీలకొఱకు సతీహిత పోని" యను పేరితో తెలుఁగున నొక మాసపత్రికను బ్రకటించుట కారంభించి తిని, ఆసంవత్సరమునందే శ్రీలయపయోగార్థముగా సత్యవతీచరిత్ర మునెడి యొకచిన్న వచనప్రబంధమును జేసితిని. దానిస్ శ్రీలుమాత్రమేకాక పురు పులు సహిత మత్యాసక్తితో ఁ జదువసాగిరి. దానిని చదివి యానందించిన చారనేకులు తమకుఁబుట్టిన శ్రీశిశువులకందలి కథానాయకురాలయిన సత్యవతి ಸಿರಿಪಿಟ್ಟಿರಿ. ఈ పుస్తక మeeవములోనికిని, క న్నడములోనికిని, 8ο గ్లీషులా’నికిని, షాంతరము చేయఁబడినది. ఇది యీ నడువు ప్రాడ్వివాకులు మొదలయినవారి " (ל గీకలగుఁగూడ పఠనీయ గ్రంథముగా నిర్ణయింపఁబడినది.