పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/82

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సత్కారాలెన్నో అందుకున్నారు. భారత ప్రభుత్వం ' పద్మ భూషణ ' తో గౌరవించింది. 1970 లో ఆంధ్రవిశ్వవిద్యాలయం ' కళాప్రపూర్ణ ' ప్రశస్తినిచ్చింది. కవికోకిల కవితావిశారద, నవయుగ కవి చక్రవర్తి మున్నగు బిరుదములనిచ్చి సత్కరించారు రసజ్ఞులు.

ఆనాటి ఆస్థానకవి చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి కవిగారు స్వయంగా గండపెండరము తొడగటంతో జాషువాగారెంతో సంతోషించారు.

సమకాలీన కవితాలోకంలో అందరి మన్ననలందుకొన్న జాషువా మహాకవి 24-7-1971న కన్నుమూశారు.