గీ. | పిదప నింద్రజి యనుపేరు పెంపు వడయు | 484 |
ఇటువలెనే పరిక్షిత్తు-పరిక్షితుడు; హనుమంతుడు-హనుమానుడు (ఇత్యాదిగా) మహాకవి ప్రయోగములు గలవు.485
మరుత్-మరుత్త అని రెండును గలవు. 'మరుత్' సులభము.486
సీ.పా. | చిన్నారి పొన్నారి చిఱుత కూకటి నాడు | 487 |
| వహ్ని సమాఖ్యుఁ దుర్వసుఁ డాత్మజుని గాంచె | 488 |
ఇటువలెనే కేకయ-కైకయ; కోసల- కౌసల; అధర్వ-అధర్వణ; ధరణ-ధారణ, ఇత్యాది రూపభేదములు మహాకవి ప్రయోగముల బహులములు గలవు. గ్రంథవిస్తరమని (అన్నిటికిని లక్ష్యములు చూపుట) మానినాము.489