| హ్రదమున హ్రదమునయందున్ | 444 |
సంబోధనకు 'సురలార, తరులాక, నరులార' (ఇత్యాదిగా) అనుట సులభము. ప్రథమాబహువచన మటుల ('ఆర’ విరహితముగాకూడ) వచ్చును.446
క. | ఒప్పులు గలిగిన మెచ్చుడు | |
(సంబోధనమున) ఉకారాంతములకు 'విష్ణుడ, విష్ణుడా, విష్ణూ' (ఇత్యాదిగా) అనవచ్చును.447
ఓరి అనునది ఒకనికి అనేకులకు పిలువనగు.448
మై యనునది తృతీయావిభక్తికి నగును.449
షష్ఠికి ప్రథమ విశేషణము చెల్లును.450
క. | మీపనుపున రాజ్యము పా | 451 |
క. | అపరాహ్ణసమయమున ని | 452 |
ఆమహత్తులైన 'సముద్ర, మేఘ' పదంబులు మహత్తులవలె నగునన్నారు. మరియును గలవు.453