ఈ పుట అచ్చుదిద్దబడ్డది
'ప్రయతన' —
అందే (ఉ. భా. 10-45) —
| హయములు వేయు బూనిన మహారథ మెక్కి మహేశమిత్రుఁ డ | 223 |
ఇటువలెనే నూతన ప్రతనా ద్యనేకపదములు తెలుసుకొనేది. 224
తెలుగుపదముల భిన్నరూపములు
| ఱవికె యనగ మరియు ఱైక యనంగను | 225 |
ఱవికె —
శ్రీనాథుని నైషధము (6-181) —
చ. | ఱవికెయుఁ బట్టుపుట్టము చెఱంగు మరంగయి యున్కిఁజేసి గౌ | 226 |
ఱవికెకు (ఉదాహరణములు) బహులములు గలవు 227
ఱైక —
ఆంధ్రభాషార్ణవము —
చ. | తన ధను వేల యిమ్ముగను దాచితివే యని యాట పట్ల ఱై | 228 |