ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| 'చిబుకం. అదంతం క్లీబే. అమరః ఓష్ఠా దధః ప్రదేశే గడ్డము. | |
అని వ్రాసినారు. ఉత్వాదియని యెవరును వ్రాయలేదు.204
‘భాలము' చతుర్థవర్ణాదియగుటకు —
తిమ్మకవిగారి శివలీలావిలాసము —
| భసితాంగరాగాయ భక్తానురాగాయ | 205 |
శబ్దాదివర్ణములన్నియు చతుర్ధవర్ణములు. రీతియను గుణము.206
'మకురము' అకారాది యగుటకు —
జగ్గకవి సుభద్రాపరిణయము —
| ముకురాభవదన చెక్కులు | 207 |
'ముకరము' కు సులభము208
'అగరు.' అకారమధ్య మగుటకు —