పుట:Sukavi-Manoranjanamu.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవలగ్నం - వలగ్నం; అసూర్ క్షణం - సూర్ క్షణం = అధిక్షేపము

—ఈపదముల కేకార్థమందే (పదాదిన) ఆకారములుండును, ఉండకుండునుగూడ. 198

భిన్నవర్ణాంతములైన కొన్నిశబ్దములు భిన్నలింగములు కూడ.
ధనుః - ధనుషౌ - ధనుషఃసకారాంతము పుంలింగము
ధనుః - ధనుషీ - ధనూంషిసకారాంతము నపుంసకలింగము
ధన్వా - ధన్వానౌ - ధన్వానఃనకారాంతము పుంలింగము
ధన్వ - ధన్వనీ - ధన్వానినకారాంతము నపుంసకలింగము
ధనుః - ధనూ - ధనవఃఉకారాంతము స్త్రీలింగము
ధనూః - ధనూ - ధనవఃఊకారాంతము స్త్రీలింగము
ధనుషా - ధనుషే - ధనుషాఃఆకారాంతము స్త్రీలింగము

( ఈ విధముగా ఈ క్రిందివి చూచుకోవలయును)

తనుః-ఉ. స్త్రీ ; తనూః ఊ.స్త్రీ; తనుః-తనుషీ-తనుంషి. స.న.; తనుషా-ఆ.స్త్రీ.; నిచులః, నిచోలః-అ.పుం.; నిచోలం-న; నిచోలీ ఈ స్త్రీ. = వస్త్రము; ఆపః-స. స్త్రీ నిత్యబహువచనము = ఆపః-ఆపసీ-ఆపాంసి. స న, అపః-అపసీ-అపాంసి; అప్నః-అప్నసీ-అప్నాంసి స. న; ఆశీః-ఆశిషౌ-ఆశిషః, స.స్త్రీ; ఆశీ-ఆశ్యా-ఆశ్యః, ఈ. స్త్రీ; సర్పదంష్ట్ర; దోః-దోషౌ-దోషః, స పుం; దోః-దోషీ-దోంషి, స న, దోషా-దోషే-దోషాః, ఆ. స్త్రీ; రజః, స. న; రజిం-రజే-రజాణి, అ. న; ఇట్లే 'శిరః'. సరః, స. న.; సరసి, ఈ. స్త్రీ ; వాసః, స. న; వాసం, అ. న.=వస్త్రము; అర్చిః-ఆర్చిషీ-ఆర్చీంషి, స. న.; అర్చిః-అర్చీ-అర్చయః ఇ. పుం.; ఓకాః. స. పుం; ఓకః ఆ. పుం; ఓజః, స. న. మరియు అ. పుం; భాః-భాసౌ-భాసః, స. పుం.: భా-ఆ. స్త్రీ.; భాసం-అ. న.; జలూకాః-స. పుం.; జలూకః-అ. పుం.; ప్రచేతాః-స. పుం.; ప్రచేతసః-అ పుం.; సుమనాః-స. పుం.; సమనసః-ఆ, పుం.; దమునాః- సం. పుం.; దమునః-ఆ. పుం ; రేతః-స, న.; రేతం-అ. న.; నభః-స. న.; నభం-అ. న.; తపః-స. న.; తపః-స. న.; తపం-ఆ. న.; జటాయుః-స. పుం.; మరియు ఉ. పుం.; ఇట్లే ‘జరాయు:'. శేఫః-స. న.; మరియు అ. పుం; మనః-స. న.; మనసం-