ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కాలిదాసుగారి శ్యామలాదండకము —
| '...పద్మరాగోల్లసన్మేఖలా భాస్వర శ్రోణి శోభాజిత | 151 |
అమరము —
| 'కలత్రం శ్రోణి భార్యయోః' | 152 |
'శ్రోణి' - హ్రస్వములు. 153
మేఘసందేశము (ఉత్తర. 19) —
| (తన్వీశ్యామా శిఖరి దశనా పక్వబింఛాధరోష్ఠీ | 154 |
శ్రోణీ' – దీర్ఘము.155
మేఘసందేశము (ఉత్తర. 19) —
| '...యా తత్ర స్యా ద్యువతి విషయే...' | 156 |
'యువతి' - హ్రస్వము. 157
భోజచరిత్ర —
| 'యువతీకర నిర్మథితం మథితం' | 158 |
'యువతీ' - దీర్ఘము. 159
కాలిదాసుగారి శ్యామలాదండకము —
| '... దివ్యరత్నోర్మికా దీధితిస్తోమ సంధ్యాయ మానాంగుళీ | 160 |
అంగులీ' - దీర్ఘము. 161
భోజచరిత్ర —
| చిత్రాయ త్వయి చింతితే తనుభునా సజ్జీకృతం కార్ముకం | |