ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| వ్యాఖ్యావిఖ్యాత కీర్తి ర్వివరణగురు వా | 103 |
స్రగ్ధర. | ధర్మాంతర్వాణివర్య స్త్రిభువనవిదితే | 104 |
మేము లక్ష్యములు వ్రాసిన గ్రంథము లన్నియును అహోబల పండితులవారు పరిశీలించిన వేను. కవిశిరోభూషణమందు.
'రామయప్రభుడు, రామయమంత్రి, కోనమాంబ ఇత్యాదయో నప్రయోగార్హాః రామప్రభుడు, రామమంత్రి, కోనాంబ ఇత్యాకారేణ ప్రయోగార్హాః. 'లక్కమాంబా కుమారే'తి ప్రయోగస్తు ప్రౌఢోక్తిమాత్రనిష్పన్న ఇతి జ్ఞేయః'
అని వ్రాసినారు. 'లక్కమాంబా కుమార' అన్నది ఎవరి ప్రయోగమో తెలియదు. వారు భారతాది (గ్రంథము లందలి) ప్రయోగము లేమనుకొనిరో తెలియదు, ఆయన నిషేధించిన ప్రయోగములే బహులముగా నున్నవి. నిలిపినదే విరలము. ధర్మాభట్టుగారు ' యల్లమాంబ' అని ఆద్యంతస్థము ప్రయోగించినారు. కావున యల్లయ్య, యఱ్ఱన్న— ఈ మొదలైన విన్ని యకారాదు లుండవచ్చుననే తోచుచున్నది. 105
శ్రీనాథుని కాశీఖండము (1-24) —
గీ. | అతని యర్ధాంగలక్ష్మి శ్రీ యన్నమాంబ | |