ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| శ్రీమహితోరస్థలునకు | 97 |
దేవనామములకు అయ, అయ్య అని తఱుచులేవు. శంకరయ, శంకరయ్య ఇటువలెనే ప్రయోగములు గలవు. 98
రుక్మాంగదచరిత్ర (1−11)—
క. | మనమున సేవింతును మ | 99 |
హరిశ్చంద్రోపాఖ్యానము (2-207) —
స్రగ్విణి. | లింగమాంబ సుతా లేలిహానేశ పా | 100 |
భారతమందు, ఆంధ్ర పంచకమందు, పారిజాతాపహరణ, విజయవిలాసాది మహాప్రబంధములందే కాదు గీర్వాణకావ్యములందున్ను (ఇట్టి ప్రయోగములు గలవు. వ్రాసుతున్నాము.) 101
సాహిత్యరత్నాకరము —
శా. | తస్మా త్పర్వతనాథసూరిజలధేః శ్రీయల్లమాంబావియ | 102 |
స్రగ్ధర. | ధర్మాంతర్వాణి వర్య స్త్రిభువనవిదితే | |