ఈ పుట అచ్చుదిద్దబడ్డది
గీ. | అక్షరవిలోపమై యుండునట్టి పలుకు | 54 |
అని చెప్పిరి. కనె, కొనె అనుచోట చివరివర్ణము పోయినది. చివర నువర్ణ లోపములుగల పదములున్ను గ్రామ్యము లనుకుంటే- (వనకన్యకయట...' యను) మొదటి పద్యమందు నాశ్చర్యము కనుపించుచున్నది. లేక, నిందయున్నదంటిరా ('పూని ముకుందు...' అను) రెండవ పద్యమందు నింద యెక్కడా కనుపించదు. మహాకవి ప్రయోగములు మరియును గలవు. 55
చేమకూరవారి విజయవిలాసము (అవ. 91) —
చ. | నలువుగ నెన్ననైన రఘునాథ నృపాలుఁడు గల్గఁగా మహీ | 56 |
శ్రీనాథుని కాశీఖండము (6-16) —
గీ. | సవతి కద్రువ శేషతక్షకులు మొదలు | 57 |
రామాభ్యుదయము (3-114) —
ఉ. | అంత సుమిత్రయుంగనె ననంతవిలాసుల ధర్మశాస్త్రసి | 58 |