ఈ పుట అచ్చుదిద్దబడ్డది
—బీరువోవుట, మారుమొగము- రెంటగలవు. మారిమసగుట - శకటరేఫము చింత్యము
ఱాచుట
ఱాయి
ఱాగ
(ప్రే)ఱేచుట
ఱేపు
ఱేవు
ఱేసి
ఱేకు
ఱేడు
ఱేలు
ఱేచు
ఱేగు
ఱోయుట
ఱోత
ఱోలుట
—రాయి; రెంటగలదు, రాచుట, రోయుట (అసహ్యమర్థము) - శకటరేఫము చింత్యము.
వేఱుపడుట
వేఱొకటి
వీఱడి
రేఫ ఱకార పరిశీలనాలోపములు
తిమ్మకవి సార్వభౌముడు (ఇట్లు రేఫ ఱకారములు నిర్ణయించి) లక్షణసారసంగ్రహమందు (1-818)—
గీ. | అరయ గురురేఫ హల్లుతో బెరసినపుడు | 207 |
లక్ష్యములు —
ఎఱ్ఱనగారి రామాయణము —
ఉ. | నూర్వురు నొక్కచందము మనోగతి సైరసజేసి నన్ను నా | 208 |
భీష్మపర్వము (3-278) —
క. | కార్చిచ్చు గవసి మృగముల | 209 |