ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆంధ్రనామసంగ్రహము (స్థావర 18) నందు —
క. | మఱుగనఁగ నోలమాసము | 191 |
అందే (మానవ 1) —
గీ. పా. | ఱేఁడు దొరసామి యన నొప్పు నృపుని పేళ్ళు | 192 |
అని, మరియు 'నాంధ్రభాషార్ణవము' నందు —
గీ. | చాయ పెనిమిటి జముతండ్రి జగముకన్ను | 193 |
అని రేఫ ఱకారములు కలిసినవి. ఇఱ్ఱి, మఱ్ఱి, (గుఱ్ఱము) మొదలైన ద్విత్వములు గల పదములు శకటరేఫములేగాని రేఫములు గాదని పండిత పామర సాధారణము, మరియు,—
అందే —
క. | మెఱుఁగన మెఱువన...... | 194 |
అందే —
గీ. | 'మొగిలు విరినీరు నాగను దగు జలంబు | 195 |
అని రేఫ ఱకారములు కలిసినవి. ఇటువలెనే మరియును గలవు. 196
ఆంధ్రశేషము —
క. | తఱి యజ్ఞదనన సమయం | 197 |