ఈ పుట అచ్చుదిద్దబడ్డది
'కనుగొంటె' అనే చోట స్వరప్రధానమైనందున, నంతట స్వర మున్నది గాన (ఇట) నిబోధన కాకుస్వరయతి. ఇచ్చట మరొకటి పొసగదు.300
శ్రీనాథుని నైషధము (3-134) —
క. | ఇందుండి యూర్ధ్వగతియును | 301 |
చేమకూరవారి సారంగధరచరిత్రము (2-259) —
చ. | పొలయక నీరు గానఁబడఁ బొందుగఁ దెల్పు టదే నిజంబుగా | 302 |
'వినరా' అనుచోట. 303
బాలురకు తెలియుటకై యిన్నిలక్ష్యములు వ్రాసినాము.304
3. 'వ్యంగ్యము'కు, హల్లుకు —
ద్రోణపర్వము (2-308) —
క. | కౌరవసైన్యంబులఁ గల | 305 |
‘ఎదురే' అనగా, ఎదురుగాదనుట. ఇదే వ్యంగ్యము.306
చేమకూరవారి విజయవిలాసము (1-182) —
ఉ. | చెప్పెడిదేమి కన్నుఁగవ చేరల కెక్కుడు చంద్రబింబమో | 307 |