ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| 'అథ నారాయణో విష్ణు రూర్థ్వకర్మా నరాయణః' | |
ఇతి శబ్దార్ణవః
| 'వాసు ర్నరాయణ పునర్వసు విశ్వరూపాః' | |
ఇతి త్రికాండశేషశ్చ.
| 'ముకుందశ్చాపి కుందశ్చ, నారాయణ నరాయణౌ | |
ఇతి ద్విరూపకోశశ్చ.
'ఇవి యన్నియు నిత్యసమాసములు కాకున్నను అనేక విధములు సమాసములు గల వనిన్ని, సకలపాపహర మైనటువంటిన్ని, సకలశుభద మైనటువంటిన్ని శబ్దమగుటచేత, పూర్వపండితులు నిర్ణయించినవిన్ని, మాకు గోచరించినవిన్ని వ్రాసినాము.
అప్పకవిగారు—'జనాన్ అర్దయతి సుఖయతీతి జనార్దనః, అర్ధగతౌ, యాచనేచ' - అని వ్రాసినారు, మరియును వ్యాఖ్యాకారులు వ్రాసిన సమాసములు ఇట్లున్నవి- 1. జనాన్ దుర్జనాన్ అర్దయతి నరకాన్ గమయతీతి జనార్దనః; 2. జనాః సముద్ర మధ్యస్థ దైత్యభేదా స్తేషాం మర్దన ఇతివా జనార్దనః; 3. ప్రలయకాలే సర్వాన్ జనాన్ అర్ధయతీతి వా జనార్దనః; 4. జనః జన్మ అర్ధయతి హినస్తీతివా జనార్దనః; 5.జనం జననోప లక్షితం జీవస్య సంసారం అర్ధయతీతివా జనార్దనః; 6. జనం జననం తత్కారణ మజ్ఞానం చ స్వసాక్షాత్కారేణ అర్దయతీతివా జనార్దనః; 7. జనైః సుజనైః పురుషార్థం అభ్యుదయకం నిశ్శ్రేయసలక్షణం చ
అర్ద్యతే యాచ్యత ఇతి వా జనార్దనః. 207
అమర వ్యాఖ్యానాదులందు పండితులు వ్రాసిన నిత్యసమాసములు వ్రాసుతున్నాము— 208
1. కేలీనాం సమూహో కై లం, తేనాస్యతే స్థేయత ఇతి కైలాసః; ఆస ఉపనివేశనే; 2. కం జలం అరవ్యత్ర కాసారః; కస్య ఉదకస్య సార అసమంతా దత్రేతి వా కాసారః 3. కి ఇతి శబ్దేన ఈష్టే కీశః. ఈశఐశ్వర్యే యద్వా,