ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| నలికనయనున కలరునలర్కపూజ | 145 |
(కొన్నింటికి లక్ష్యములు) —
'వేదండ' పదము, అచ్చుకు —
ఆదిపర్వము (3-225) —
మత్త. | దండితాహితవీర సూరినిధాన వీరవినోదకో | 146 |
అప్పకవీయ మచ్చుపుస్తకమందు '...వే, దండమండల చండతుండ విదారణాసి భుజార్గలా' అని ఉన్నది పొరపాటు. 147
హల్లుకు —
భీష్మపర్వము (1-234) —
ఉ. | పాండునృపాలనందనులు పావని మున్నుగఁజేసి యట్ల లీ | 148 |
'సారంగ' పదము, అచ్చుకు —
చంద్రికాపరిణయము —
ఉ. | జంగమ రోహణాద్రి సదృశంబులు తత్పురిఁగల్గు భద్రసా | 149 |