ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రాచపూడి వెంకయ్య చాటుధార —
క. | వ్యాయామజనితమాయో | 55 |
‘అరుసు' - అనగా మంత్రికర్థము. 56
అచ్చుకు —
ఆంధ్రకవితాపితామహుని చాటుధార —
క. | చేపట్టిన ధృవులవుదురు | 57 |
హల్లుకు —
పలకలూరి గోపన్న చాటుధార —
గీ. | గోలకొండ మలక గోవుల భక్షించు | 58 |
కోన-అరుసు = కోనరసు, బాచ-అరుసు = బాచరుసు అని ఉండవలసినందుకు మధ్య మకారము సంప్రాప్తమైనది.
| 'క్వచిదత్వం క్వచిచ్చాత్వం, క్వచిదిత్వం క్వచిత్పతా | |
అని అథర్వణాచార్యుల వారి కారిక కలదు. కోనమరుసు, బాచమరుసు - సుష్ఠుప్రయోగములు. రామరాజు, సోమరాజు, రామరాయడు, కృష్ణరాయడు - ఈ మొదలగు పదములందు అత్వము, రామానాయఁడు, తిమ్మానాయడు, మల్లా