ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పారిజాతాపహరణము (2-95) —
చ. | కువలయపత్రనేత్ర కనుగొంటివె కన్నులపండువయ్యె రెం | 29 |
హల్లుకు —
కాకునూరి అప్పకవిగారి 'ఆంధ్రశబ్దచింతామణి' ( 4 ఆ. 21వ ఛం.) —
కనకలత. | జవమున భగభగ యనుచు ప్రజజనముల బొదవినం | 30 |
లాక్షణికులందఱు ఏసి యను పదమునకేగాని, 'అవ' యను పదముకు చెప్పలేదు. ఈ లక్ష్యములకు నేమి సమాధానము చేసికొనిరో తెలియదు. 31
(ఇక ఏసికి లక్ష్యములు) —
‘ఇంతేసి’ - హల్లుకు —
హరిశ్చంద్రోపాఖ్యానము (2–176) —
గీ. | నీవు చేసిన దోషంబు నీకె యుండె | 32 |
'ఇంతలేసి' - హల్లుకు —
రాధామాధవము (4-87) —
గీ. | కొదమసంపెంగపూవులగుత్తి పుష్ప | |