ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అందే (1–141) —
క. | నరుఁ డనునయించి వెన న | 175 |
స్వర్గారోహణపర్వము (1-31) —
సీ. | ధర్మనందనుఁడు చిత్తమ్మున నుద్వేగ | 176 |
భారతప్రయోగములు రెండు మూడు చాలవా? ఇన్నెందుకు వ్రాసినామంటే, అక్కడక్కడ భారతమందు నఖండయతి లేకుండగ నప్పకవిగారు దిద్దినారనిన్ని, ఆయన మతమునే పట్టుకొని కొందఱు కవులు అఖండయతి కూడదనుటవలననున్ను, ఇన్ని యతులుండగా రెండుమూడు దిద్దినంత మాత్రముచేత నేమి వినియోగమున్నదనిన్ని, ఈ యతులు నప్పకవిగారు చూచినారా? లేదా? ఏలాగునైనా అప్పకవిగారి పాండిత్యమహిమ స్పష్టము కాగలందులకున్నూ ఇప్పుడైనా పామరులన్నియు దిద్దుటకు శక్యముగాద నిన్నీ సుకవుల కిది విశదము కొఱకున్ను వ్రాసినాముగాని, ఒక లక్ష్యమే చాలును. 177
- ↑ ము. ప్ర. '...నరపతి నెత్తుచును దాన నయమున్ వనటం.