ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చేమకూరవారి విజయవిలాసము: (2-167) —
ఉ. | ఎచ్చటఁ గంటిరా విజయు నిక్కువ నిక్కువమౌనె రాఁడుగా | 33 |
మూడు యతులు —
చేమకూరవారి సారంగధర చరిత్ర (2-41) —
గీ. | ఔర వీని మోహనాకార రేఖ వే | 34 |
ఇటు వలెనే తెలుసుకొనేది. 35
2. ఋవలి
తిమ్మకవి లక్షణసారసంగ్రహము (2-221) —
క. | భావింప ఋకారమునకు | 36 |
లక్ష్యములు—
సభాపర్వము (2-11) —
సీ. | (ఈతని వృద్ధని యెఱఁగి పూజించితే | 37 |