ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆ. | మొసలి మొసడి వ్యాళమును వ్యాడమును వ్రీళ | 288 |
ఆ. | వెలుడె నన్పదంబు వెడలుటయంచు ల | 289 |
ఆంధ్రనామసంగ్రహము (నందు) —
క. | కలవు వివరింపఁగా నా | 290 |
అని పైడిపాటి లక్ష్మణకవి చెప్పినాడు గనుక 'వెలుడె' ననిన్ని కలదు.
ఉదాహరణము - నైషధము —
| "చిలుకలు కూయునో................... | 291 |
రామాభ్యుదయము (8–54) —
క. | వెలుడి చనుదెంచె నపుడ | 292 |
దడమనుటకు భీష్మపర్వము —
'క. | కొడుకులు దానును................. | 293 |