ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అంతేకాని, ప్రాసప్రకరణమందు తృతీయ చతుర్థ వర్గములు, కూడదని
వారి తాత్పర్యము. దిద్దశక్యముగాని లక్ష్యములు వ్రాసినాము గావున ప్రాసము
లందు నుంచవలసిన వవును.259
(ఇక) ద్వితీయ చతుర్ధ వర్ణములు ప్రాసములకు లక్ష్యములు :
అరణ్యపర్వము (4–159) —
ఉ. | అంధక వృష్ణిభోజ కుకురాన్వయ భూపతులెల్ల నీదెసన్ | 260 |
గంధిశబ్దము (నందు) ద్వితీయ వర్ణము
విరాటపర్వము (1-333) —
ఉ. | భాంధవ శాత్రవాకలిత భావభవా భవపాశ బంధ సం | 261 |
ద్రోణపర్వము (1–38) —
క. | సింధురము మహోద్రేకమ | 262 |
మంథర శబ్దము (నందు) ద్వితీయవర్ణము, మరియును బహులములుగలవు. 263
3. బిందుప్రాసము
లక్షణము : నకారము గలిపిన హల్లున్ను బిందువు దాపలగల హల్లున్ను
ప్రాసమగును.264