ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఉ. | ఎక్కినవానికిం గుఱుచ యేనుఁ గటన్నవిధంబు దా మదిం | |
వ. | అనుటయును సుశీలుండు పుల్లసిల్లి యేదియు నాడలేక మగుడంజనియె. పుష్పగంధియుఁ జాలమార్గంబునం జూచి పురపురం బొక్కుచున్న నతిమూర్ఖుండైన యవ్వైశ్యుండును. | |
సీ. | మొగ మెత్తకుండినఁ దగిలి వీడియ మింద | |