ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| జెక్కుల మించుతేజమును సిబ్బెపుగుబ్బలు మందయానముల్ | |
చ. | నిలిచినయట్టిఠావునను నిల్వఁగ సైఁపదు డెంద మెంతయున్ | |
వ. | అనుటయు సుశీలుండును మలహణునిం జూచి పుష్పగంధి జనయిత్రిహృదయం బరసివచ్చెదఁ జింతింపకుండుమని యతిరభసంబునం జని మదనసేనం గనుంగొని యిట్లనియె. | |
క. | ధనము గడియింపవచ్చును | |