ఈ పుట అచ్చుదిద్దబడ్డది
క. | అర్థము తను గడియించును | |
వ. | అంత నతండును దద్వియోగవేదనం గ్రాఁగి శరీరంబు దొఱంగుటయు యమకింకరులుం బఱదెంచి వానిఁ బట్టుకొనిపోయి జమునిముందటం బెట్టిన బిట్టుమిట్టిపడి యతండును. | |
గీ. | చిత్రగుప్తులఁ బనిచి యీచెడుగు చేసి | |
సీ. | పశుహత్య లన్నను బదునేడులక్షలు | |