ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| బుట్టిన నిన్నుఁ బావనుని జేసితి కృతఘ్నుండవై మఱచితే యని యదల్చిన నతండును గజగజ వణంకి యియ్యపరాధంబు సహింపుమని పదంబుల కెరఁగిన శిరంబుఁ దన్ని విదల్చుకొనుచుఁ గోపావేశంబున నుండె నంత వనపాలురు మేలుకాంచి తలవరుల కెఱిఁగించిన. | |
క. | కొలకొలన పట్టు నేచని | |
క. | ఇలఁ దిట్టుకొంచు మోదుచు | |
గీ. | చంపవలదు వీండ్ర సర్వస్వమును గొని | |