పుట:Sri-Srinivasa-Ayengar.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పడిరి. కాని శ్రీగాంధీగారితోకలిసి తా నెన్నడు వ్యవహరింప వీలుకాదు కావున అందరి కోరికలు విఫలముగావించిరి. ఈ మహనీయుని జీవితమును వ్రాయుట కష్టసాధ్యము. ఇందు లోపము లున్నచో చదువరులు నన్ను క్షమింతురుగాక ! ఈ పుస్తకము ప్రచురించుటలో శ్రీమా౯గారి కుటుంబమును గూర్చి వివరము లనేకములు శ్రీమతి ఎస్. అంబుజమ్మాళ్ గారివల్ల లభించెను గావున వీరికి నాకృతజ్ఞతను తెల్పుచున్నాను.


మదరాసు

24-2-55